"YOUNG TIGER" ... అభిమానులు NTR ని ముద్దుగా పిలుచుకునే పేరు. ఆ పులి ... ఫీల్డులోకి అడుగు పెట్టి 15 years అయ్యింది .
15 సంత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున NTR Hero గా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి Box Office 'బాద్ షా' గా మారాడు NTR. తన Career లో ఇటివలే 25 చిత్రాల మైలు రాయిని చేరుకున్నాడు. ప్రస్తుతం 'జనతా గ్యారేజ్' తో Busy గా ఉన్నాడు. NTR Hero గా 15years పూర్తి అయిన సందర్భంగా తారక్ గురించి 15 ఆసక్తి కరమైన విషయాలు ఇవి .....
- Hero గా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని' కి NTR అందుకున్న పారితోషికం అక్షరాల రూ. మూడున్నర లక్షలు. ఆ మొత్తం అమ్మ శాలిని చేతుల్లో పెట్టేశాడు.
- మాట్లాడే విధానం, డైలాగుల్ని వల్లె వేసే పద్ధతి చూస్తే... NTR పుస్తకాల పురుగేమో అనిపిస్తుంది. కాని ఆయన పుస్తకాలు తెరిచిందే లేదు. చదవడం అంటే అస్సలు ఇష్టం లేని NTR కి వినడం అంటేనే ఎక్కువ ఆసక్తి.
- NTR Lucky No.9. ఆయన కారు నెంబర్లలో అన్నీ తోమ్మిదిలే కనిపిస్తాయి.
- మంచి Cricket Player. బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. చిన్న రూము దొరికితే చాలు. అందులోనే 'వన్ టప్' క్రికెట్ ఆడేస్తారు.
- వంట చేయడం కూడా ఇష్టం. Biryani లు వండి వార్చడం లో దిట్ట .
- అమ్మ వండి పెట్టె రొయ్యల బిరియాని ఫేవరట్ డిష్.
- Shopping అంటే ఇష్టం ఉండదు గాని వెరైటి వాచిలను సేకరించడం హాబి.
- All Time Favorite Movie ... 'దాన వీర శూర కర్ణ' .
- ఎక్కువ సార్లు చూసిన Hollywood Movie ... 'Charlie's Angels'. తన పాతిక చిత్రాల్లో 'నాన్నకు ప్రేమతో ' మనసుకు దగ్గరైన సినిమా అట .
- అభి మన కథానాయకుడు ... తాతయ్య NTR. కథానాయిక అయితే శ్రీదేవి.
- 'మాతృ దేవోభవ' చిత్రంలోని 'రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే' పాటంటే చాలా ఇష్టం. ఆ పాటని కీరవాణి NTR కి అంకితం ఇచ్చారు కూడా .
- NTR గరువు పేరు జగ్గివాసుదేవ్. ఆయన్ని సద్గురు అని పిలుస్తుంటారు.
- తనతో పని చేసిన దర్శకులకు చిరు కానుకలు అందించడం అలవాటు.
- మార్చి 26 ... NTR మర్చిపోలేని రోజు . 2009 మార్చి 26న NTR కారు ప్రమాదానికి గురయ్యారు. ఆయన అర్ధాంగి లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు కూడా అదే రోజు.
- ఇటివల మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' కథ ముందుగా NTR దగ్గరకే వెళ్ళింది ...
--- NEWS Source from EENADU CINEMA Paper
0 comments:
Post a Comment